కమలాపూర్, ఫిబ్రవరి 13 :
కమలాపూర్ మండల కేంద్రంలో మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా పాస్టర్. సిహెచ్ చందు ప్రసాద్ కార్యదర్శిగా పాస్టర్ మరుపట్ల అబ్రహం. ఉపాధ్యక్షులుగా పాస్టర్ .ఎన్ . కిష్టఫర్. సహాయక కార్యదర్శిగా ఈ పరంజ్యోతి. కోశాధికారిగా పాస్టర్. ఎ కార్తిక్. సహాయక కోశాధికారిగా బి. అభిషేక్. ముఖ్య సలహాదారులుగా. రెవ. జన్ను రవి బాబు కమిటీ సభ్యులుగా పాస్టర్ రంజిత్ పాస్టర్ దినేష్ పాస్టర్ జాషువా పాస్టర్ జీవరత్నం పాస్టర్ బి రవీందర్ ఎన్నుకోబడ్డారు. అనంతరం . కార్యదర్శి మరుపట్ల అబ్రహం మాట్లాడుతూ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ దైవ సేవకుల క్షేమ అభివృద్ధి కొరకై కృషి చేస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ సమస్యలను ప్రభుత్వం. అధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు