మంచిర్యాల నేటిదాత్రి
యువజన కాంగ్రెస్ ఎన్నికలలో కాసిపేట మండల అధ్యక్ష పదవికి భారీ మెజారిటీతో గెలిచిన నా మిత్రుడు కనుకుల రాకేష్ ని మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన భుక్య సాయి పున్నం గారిని పెద్దనపల్లి గ్రామస్తులం శాలువాతో సన్మంచించడం జరిగినది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాపురపు శ్రీనివాస్ మాజీ వార్డ్ మెంబర్ పంబాల తిరుపతి,నాయకులు నందికొండ శ్రీధర్,కంచెర్ల అనిల్,వేముల నరేష్,యాకూబ్,,బద్రి,తోట రాజు,సురేష్ తదితరులు పాల్గొన్నారు