గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని కర్కపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా అంబాల సుధీర్ ఉపాధ్యక్షులుగా అంబాల ప్రశాంత్ ప్రధాన కార్యదర్శిగా వేముల శ్రీకాంత్ కార్యదర్శిగా కన్నూరిబాబు సహాయ కార్యదర్శిగా దుప్పటి రమేష్ ప్రచార కార్యదర్శి మామిడి ప్రసాద్ కోశాధికారిగా కన్నూరి అఖిల్ గౌరవ సభ్యులు జన్నే ఓదెలు వేల్పుగొండ మహేందర్ తూర్పునూరు రమేష్ గౌడ్ కస్తూరి కుమారస్వామి మొలుగురి నరసయ్య ఇటికాల సికిందర్ అంబాల సాంబయ్య అంబాల ప్రవీణ్ ఎన్నుకున్నారు మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ మాట్లాడుతూ తరతరాలుగా గుడికి బడికి బువ్వకు బిడ్డకు దూరమై శ్రమజీవులుగా బానిస జీవితం గడిపిన ఎస్సీ ఎస్టీ బీసీ జాతి బిడ్డల అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేసి మన బిడ్డల కోసం రాజ్యాంగం రాసి హక్కులు కల్పించిన దేవుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు ఈ కార్యక్రమంలో జెట్టి శివ అంబాల రాకేష్ జన్ను అశోక్ జన్ను ప్రియా సన్ కస్తూరి మహేష్ కస్తూరి రాంచరణ్ వేల్పకొండ శ్రీను తాళ్లపల్లి సుధాకర్ తాళ్లపల్లి మహేష్ అంబాల వెంకటేష్ ములుగురి శ్రావణ్ కుమార్ జన్ను పోష రాజు బట్టు మహేష్ దుప్పటి రమేష్ పెండ్యాల రోహిత్ అంబేద్కర్ కస్తూరి శ్రీనివాస్ పాల్గొన్నారు