పాత పాల్వంచ. వెంకటేశ్వర స్వామి గుడి. పెద్దమ్మతల్లి గుడిలో పూజలు చేసిన వనమా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
పాల్వంచ టౌన్.తన ఇష్ట దైవమైన పాత పాల్వంచ వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవాలయంలో పూజలు చేసి, దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకొని పాల్వంచ మండలం రంగపురం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన కొత్తగూడెం ఎమ్మెల్యే.వనమా వెంకటేశ్వరరావు