
కొమురవెల్లి నేటిధాత్రి
కొమురవెల్లి మండలంలో రసలాబాద్ అయినాపూర్ పూర్ తపస్ పెళ్లి పోసానిపల్లి గురువన్నపేట గ్రామాలలో ఇంటింటికి బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పల్ల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ చేసిన సంక్షేమ ఫలాలే కెసిఆర్ 100 అసెంబ్లీ స్థానాలతో తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కెసిఆర్ ఆశీర్వాదంతో నేను 60 వేల నుండి 80 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బీసీ బందు దళిత బంధు మిషన్ కాకతీయ కెసిఆర్ కిట్టు ఎన్నో జనారంజక పాలన సంక్షేమ ఫలాలు అమలు చేస్తున్నాడని మరియు రాబోయే ప్రభుత్వంలో బిపిఎల్ కుటుంబాలకు ఇన్సూరెన్స్ సౌకర్యం మరియు రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి సన్న బియ్యం అమలు చేస్తానని మరియు ఆసరా పింఛన్లు వికలాంగుల పింఛన్లు పెంచుతానని మా ప్రభుత్వం ఎజెండా అని అన్నారు ఈ కార్యక్రమంలో చంద గదరాజు కొమురవెల్లి దేవస్థానం చైర్మన్ గీసా బిక్షపతి ఒకలాభరణం నరసయ్య పంతులు ఆడెపు చందు బుడిగె గురువయ్య గౌడ్ కూరపాటి మధుసూదన్ మండల కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు