ఎండపల్లి,నేటి ధాత్రి
అంగన్ వాడి కేంద్రం 2 లో బాల్య సంరక్షణ మరియు విద్య, అనువల్ డే వేడుకలలో భాగంగా చేసిన పలు కార్యక్రమాలు బాల బాలికలను ఆకట్టుకున్నాయి, ఎండపల్లి మండలం గుల్లకోట లో అంగన్ వాడి కేంద్రం 2లో ,అంగన్ వాడి ఉపాధ్యాయురాలు బూసారపు భూలక్ష్మి ,కొప్పుల పుష్పలత, పోడేటి సువర్ణ, దావుల గంగ జమున ఆధ్వర్యంలో బాల్య సంరక్షణ మరియు విద్యలో (ఇసిసిఇ), అనువల్ డే లో భాగంగా చేసిన పలు కార్యక్రమాలకు అంగన్ వాడి సూపర్ వైజర్ అండాల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి,ఇట్టి కార్యక్రమాలను వీక్షించారు, ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, చుంచు సుజాత , గొల్లపెల్లి లక్ష్మి, బైరి సుజాత మహిళలు,బాల బాలికలు పాల్గొన్నారు
అంగన్ వాడి కేంద్రం 2 లో బాల్య సంరక్షణ మరియు విద్య (ఇసిసిఇ), అనువల్ డే వేడుకలు
