పరకాల నేటిధాత్రి
గురువారం రోజున బిఆర్ఎస్ ఎంమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద జరిగిన దాడి ప్రయత్నన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకుల పిలుపు మేరకు ఛలో హైదారాబాద్ కార్యక్రమానికి బయలుదేరేందుకు సిద్దమైన పరకాల పట్టణానికి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ విజయపాల్ రెడ్డి,వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్బండి సారంగపాణి,మాజీ కుంకుమశ్వరా దేవస్థాన చైర్మన్ గందే వెంకటేశ్వర్లు,బిఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు దుంపేటి నాగరాజు,కౌన్సిలర్ అడప రాము,వీరేష్ రావు,హమీద్ మరియు బిఆర్ఎస్ నాయకులను ఉదయాన్నే అరెస్టు చేసి పరకాల పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది.
బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
