కూకట్పల్లి, ఫిబ్రవరి 27 నేటి ధాత్రి ఇన్చార్జి
ఈరోజు చంద్ర శేఖర్ ఆజాద్ వర్ధంతి పురస్కరించుకుని కెపి హెచ్బి 5వ ఫేజ్ జనసేన పార్టీ ఆఫీస్ లో జరిగిన
చంద్ర శేఖర్ ఆజాద్ వర్ధంతికి ము ఖ్య అతిథిగా హాజరైన కూకట్ పల్లి నియోజక వర్గ జనసేన కంటెస్టెడ్
ఎమ్మెల్యే శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కు మార్ ఈ కార్యక్రమంలో ప్రేమ కుమా ర్ చంద్ర శేఖర్ ఆజాద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివా ళులర్పించారు.ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లా డుతూ..భారతదేశ యువతకు ఆదర్శం.మహానీ యు డు,విప్లవవీరుడు ఉద్యమకా రుల్లో గొప్పవాడు.నా చావు నా చేతుల్లో ఉంది.శత్రువుల చేతుల్లో లేదని తనకు తాను దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన భరతమాత వీర పుత్రుడు ….శ్రీ చంద్రశేఖర ఆజాద్
అని అన్నారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జనసేన పార్టీ కోఆర్డి నేటర్లు కొల్లా శంకర్ ,వేముల మ హేష్,డివిజన్ ప్రెసిడెంట్లు కలిగి నీడి ప్రసాద్,సాలాది శంకర్,జెమిని సునీ ల్,వెంకటేశ్వరరావు,మారుతి,శేఖర్,మధు సూదన్ రెడ్డి,సుబ్బు,నామన బుల్లి రాజు,శ్రీనివాసరావు పసుపు లేటి ప్రసాద్ , బండారు వెంకటేష్ వీర మహిళలు,లక్ష్మ శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.