చక్రిధర్ గౌడ్ గారికి.రాష్ట్రప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని డా: కోట ధన్ రాజ్ గౌడ్ డిమాండ్
జహీరాబాద్. నేటి ధాత్రి:
సిద్దిపేట్ చక్రిధర్ గౌడ్ కు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేసిన డా :కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త.
ఇటీవల ఫోన్ ట్రాపింగ్ కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే తన ఫోన్
ట్రాప్ చేశారని మాజీమంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టునటువంటి చక్రిధర్ గౌడ్ గారికి.రాష్ట్రప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని డా: కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త బీసీ ఉద్యమం నేత జహీరాబాద్ పత్రిక సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు