రక్త దానం చేయండి ప్రాణాలు కాపాడండి
సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షులుపలుస శంకర్ గౌడ్ పిలుపు
వనపర్తి నేటిదాత్రి
.జిల్లాప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో రక్తదాన శిబిరం లో బండారు శ్రీనివాస్ రక్తాన్ని దానము చేశారు ఈ కార్యక్రమం లో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మాట్లాడాతూ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని శ్రీనివాస్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డాక్టర్లు అరుణకుమారి సీనియర్ రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ నర్సింగ్ సూపర్ ఇంటెండెంట్ అవెంజలిన్ రత్తనిది ఉద్యోగులు సంతోష్ మరియు లక్ష్మీ గారు పద్మ
సులోచన
.పాల్గొన్నారని శంకర్ గౌడ్ ఒకప్రకటన లో తెలిపారు
