
సీఎం ఇలాఖాలో డీకే అరుణమ్మ ప్రభంజనం..
పాలమూరులో డీకే దండయాత్ర..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని బిజెపి అభ్యర్థి డీకే అరుణ, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మొన్నే శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి పై 3100 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందరు.డీకే అరుణమ్మ తొలి రౌండ్ నుంచి ఆదిత్యంలో కొనసాగుతూ వచ్చి అరుణమ్మ, ఎక్కడ తగ్గేదే లేదు అంటూ
చివరిరౌండ్ ముగిసే వరకు స్వల్ప మెజారిటీతో గెలిచిన అరుణమ్మ కొడంగల్ షాద్నగర్ మహబూబ్ నగర్ కాంగ్రెస్ కు పెరిగిన ఓటింగ్ శాతం పాలమూరులో జేజమ్మకే జై కొట్టిన జనం
సొంత ఇలాఖాలో సీఎం కు చేదు అనుభవం