
వేములవాడ రూరల్ నేటి ధాత్రి
మరికొద్ది రోజుల్లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్య వేములవాడ రురల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్, నార్మల్ పోలింగ్ స్టేషన్స్ లను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు ఎస్పీ అఖిల్ మహాజన్..
ఆయన వెంట వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి, రూరల్ సీఐ కృష్ణ ప్రసాద్, రూరల్ ఎస్సై మారుతి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..