District Library Chairman Blesses Newlyweds
నూతన వధూవరులను ఆశీర్వదించిన- జిల్లా గ్రంథాలయ చైర్మన్
మహదేవపూర్ అక్టోబర్ 02 నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంని గ వివాహానికి హాజరై నూతన వధూవరులను శనివారం రోజున జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు ఆశీర్వదించారు. మండలంలోని టస్టర్ కాలనీ వాస్తవ్యులు మానం అరుణ రాజుకూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను దంపతులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్, మాజీ ఎంపిటిసి ఆకుతోట సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంగని అశోక్, ఓబిసి మండల అధ్యక్షుడు మొండయ్య మాజీ ఉపసర్పంచ్ మోతే సాంబయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
