Village Backs CESS Continuation
సెస్ యధావిధిగా కొనసాగించాలి జిల్లెల్ల గ్రామపంచాయతీ తీర్మానం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామపంచాయతీ పాలకవర్గ ప్రజల ఆధ్వర్యంలో.సెస్.ను యధావిధిగా కొనసాగించాలని పాలకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో తీర్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఉమ్మడి.కరీంనగర్ జిల్లాలో. అలాగే దేశంలో ప్రత్యేక స్థానం పొందిన మనవిద్యుత్ సహకార సంఘం ఏర్పడి కొన్ని దశాబ్దాలు గడుస్తున్న. ఇప్పటివరకు రైతులకు ప్రజలకు గృహ అవసరాలకు విద్యుత్ అందిస్తూ. ప్రజలకు రైతులకు. పంటలకు. విద్యుత్ అందిస్తూ. 24 గంటలు సరఫరా నిలిపి.వేయకుండా విద్యుత్ అందిస్తున్న దేశంలోని.ఏకైక సంస్థ. మన విద్యుత్ సహకార సంఘం. సెస్. అని. అటువంటి విద్యుత్ సాహకార సంస్థ సంఘాన్ని.T.G.N.PDCL.సెస్.ను. విలీనం చేయరాదని జిల్లెల్ల గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశామణి ఈ సందర్భంగా తెలియజేశారు కావున దయచేసి ఈ సంస్థను ఇలాగే యధావిధిగా కొనసాగించాలని ఇదివరకు ఉన్నట్టుగా సేవలందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. గ్రామ సర్పంచ్. రజిత రమేష్.పంచాయతీ పాలకవర్గం రైతులు ప్రజలు. BRS. పార్టీ నాయకులు. మాట్లమధు. దుబ్బాక రమేష్.నర్ర.సతీష్ రెడ్డి. అబ్బాయి అనిల్ రెడ్డి. MD. తాజుద్దీన్.బోల్గంశ్రీనివాస్. మాదారపు.సత్తిరెడ్డి.నర్ర నరేందర్ రెడ్డి. నరేష్. దేవయ్య. నర్సిరెడ్డి. అశోక్. లడ్డు తదితరులు పాల్గొన్నారు
