ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన పి ఏ సి ఎస్ మాజీ డైరెక్టర్ చిందం సదానందం మనమరాలు సుదీక్ష నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమం గుర్రంపెళ్లి గ్రామంలో జరగగా ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం పాల్గొని చిన్నారిని ఆశీర్వధించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు