Indiramma Sarees Distributed in Musmi Village
గ్రామల లో ఇందిరమ్మ చీరల పంపిణీ
కొత్తగూడ, నేటిధాత్రి:
కొత్తగూడ మండలం ముస్మి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోత్ దేవేందర్ గ్రామ లోని ఆడపడుచులకు సోమవారం రోజున చీరల పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి మంది మహిళలక కోటి చీరాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ” మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఆడపడుచులకు చీరల పంపిణీలో సమైక్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల గ్రూపుల మహిళలకు చీరాల పంపిణీనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు..
