ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…
తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. గ్రామంలోని. ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు రాగా వాటిని కాంగ్రెస్ పార్టీ నాయకుల మరియు ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.ఇoదుకు.గాను. గ్రామంలోని .ఎగుర్ల.రేనవ్వ కి.25.000/-. రూపాయలు. ధూమ్ పేట భూలక్ష్మికి.21.000/-. రూపాయలు. సి మల్లారెడ్డి కి.9.500/-రూపాయల చెక్కులను. అందచేయడం జరిగింది లబ్ధిదారులు మాకీ చెక్కులు రావడానికి సహాయం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ కి. లబ్ధిదారుల అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొన్నాల పరిసరాములు. ఎలుకపల్లి శ్రీనివాస్. కళ్లెంమధు.బైరి పరుశరాములు. పోతరాజు దేవయ్య. అబ్బురాజిరెడ్డి. రాయినిపట్లయాదగిరి. సంబునరసయ్య. మంద కిట్టయ్య .కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
