బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ రోజు బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాసిపేట మండల్ దేవాపూర్ గ్రామపంచాయతీ వాసి ఠాకూర్ దుర్గాప్రసాద్ అంగవైకల్యం తో బాధ పడుతుంటే ఎమ్మెల్యే వీల్ చైర్ ని ఇవ్వడం జరిగింది.పేదల పెన్నిధి గడ్డం వినోద్ ఎప్పుడు అండగా వుంటారు అని ముఖ్యంగా మానసిక వికలాంగులకు అంగవైకల్యం ఉన్న వారి కి నేను అండగా ఉంటాను అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు రత్నం ప్రదీప్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.