
వైస్ ఎంపీపీ అశోక్
జయశంకర్ జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామంలో అంబటిపల్లి సూరమ్మ
గుండెపోటుతో మరణించగా వారి మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన గణపురం మండల వైస్ ఎంపీపీ విడుదినేని అశోక్ వెంట గ్రామ సర్పంచ్ గండ్ర ఆగమ రావు , వార్డు సభ్యుడు కొవ్వూరి భద్రయ్య, గండ్ర మాధవరావు, పొలుసాని రామారావు, మల్లేవేణ రవి,మాల భద్రయ్య, కొవ్వూరి కనకయ్య, బిక్కినేని బాబురావు, తదితరులు పాల్గొన్నారు