ఏబీవీపీ వనపర్తి జిల్లా కన్వీనర్ గా దేవర్ల కార్తీక్

ఏబీవీపీ వనపర్తి జిల్లా కన్వీనర్ గా దేవర్ల కార్తీక్

వనపర్తి నేటీదాత్రి .

కరీంనగర్ లో ఈనెల 22 ,23, 24 నా నిర్వహించిన సమావేశంలో ఏబీవీపీ వనపర్తి జిల్లా కన్వీనర్ గా దేవర్ల కార్తీక్ ను రాష్ట్ర అధ్యక్షులు రావుల కృష్ణ నియమించారు ఈసందర్భంగా దేవర్ల కార్తీక్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా ఎ బి వి పి కన్వీనర్ గా నియమించి నందుకు రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. వనపర్తి జిల్లాలో విద్యారంగ సమస్యలపై ప్రవేట్ ప్రభుత్వ కళాశాలలు పాఠశాల విద్యార్థులకు ఉన్న సమస్యలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏ బి వి పి పోరాడుతుందని అన్నారు. వనపర్తి జిల్లా లో వనపర్తి పట్టణ ములో విద్యార్థులకు విద్యారంగ సమాస్యలు ఉంటే ఏ బీ వీ పీ దృష్టికి తీసుకు రావాలని కోరారు ఎబివిపి లో పదవి రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version