
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి జిల్లా కలెక్టర్ పై రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు
భట్టి విక్రమార్క ప్రారంభించారు ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మంత్రి జూపల్లి కృష్ణారావు.రాష్ట్ర ప్లానిoగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి,శివసేన రెడ్డి ఎమ్మెల్యే తూడిమేగా రెడ్డిపాల్గొన్నారు