వనపర్తి లో ప్రమాదకరంగా బోరు బావి

వనపర్తి నేటిధాత్రి.:
వనపర్తి పట్టణంలో మాజీ మంత్రి చిన్నారెడ్డి ఇంటి ఏరియా 33 వ వార్డు న్యాయవాది అయిత కృష్ణమోహన్ ఇంటి ఎదురుగా బోరు బావి ప్రమాదకరంగా ఉన్నది బోరు బావి నిరుపయోగ o గ ఉన్నది చిన్నపిల్లలు బోరుబావిలో పడి మరణించే అవకాశాలు ఉన్నాయని వార్డ్ ప్రజలు తెలిపారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ స్పందించి అధికారులపై చర్యలు తీసుకొని పోరుబావిని ముపించాలని చిన్నపిల్లల ప్రాణాలు కాపాడాలనికోరారు ఈ విషయంపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం సచివాలయం హైదరా బాద్ వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి గార్లకు ఫిర్యాదులు చేస్తామ ని ప్రజలు ఒక ప్రకటన లో తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!