వేములవాడ నేటిదాత్రి;
దక్షిణా కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ మొదలైంది…
సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు..
ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడమొక్కులతో పాటు ఇతర మొక్కలు చెల్లించుకున్నారు..
ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు..