కూకట్పల్లి,ఫిబ్రవరి 09 నేటి ధాత్రి ఇన్చార్జి
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లా డుతూ జిహె చ్ఎంసి అధికారులతో జరిపిన సమీ క్షా సమా వేశంలో హైదర్నగర్ డివిజ న్ అభివృద్ధిలో భాగంగా సివరేజ్ వ్యవస్థ,రోడ్లు,లింక్ రోడ్లు,చెరువుల సుందరీకరణ,స్మశాన వాటికల అభి వృద్ధి,పార్కుల అభివృద్ధి,ఫూట్ ఓ
వర్ బ్రిడ్జిల నిర్మాణం గూర్చి వంటి పలు అంశాలపై అధికారులతో చ ర్చించడం జరిగినది.అదేవిధంగా హైదర్నగర్ అభివృద్ధిలో భాగంగా జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికా
రులు కాంట్రాక్టర్లు సహకరించాల ని,డివిజన్ అభివృద్ధిలో బాగస్వా మ్యం కావాలని వ్యాపార దృక్పథం తో కాకుండా సామాజిక దృక్పథంతో పని చేయాలని,పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని,అధికా రులు,కాంట్రాక్టర్లు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించి మంజూరి ఆయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని,పనులలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్ల పై చర్యలు తీ సుకొని పని చేసే వారికి పనులను అప్పగించాలని,స్థానిక ప్రజల సమ స్యల పరిష్కారానికి కనీస మౌళిక వసతుల కల్పనకై నేను బస్తీలలో తిరిగి అవసరమైన వసతులను కలిపించే ప్రక్రియలో జిహెచ్ఎంసి నుండి నిధులు మంజూరు చేయగా నిర్మాణ పనులలో ఆలస్యం చేయ డంలో అర్థం లేదు అని కావున పెం డింగ్ పనులు త్వరితగతిన పూ ర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు కాంట్రాక్టర్లకు తెలి యచేసినారు.
ఫోటో నెంబర్ 1 లో….