నూతన ఫాగింగ్ మిషన్ ప్రారంభించిన కార్పొరేటర్ కుమారస్వామి

నేటిధాత్రి, వరంగల్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ పోచంమైదాన్ లో నూతన ఆటో ఫాగింగ్ మిషన్ ను, 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!