కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలి కేసీఅర్ సర్కార్ తోనే యువతకు భవిష్యత్ : వ్యాల్ల హరీష్ రెడ్డి

ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి,

ధర్మపురి నియోజక వర్గం ఎండపల్లి మండలం: భారాస పార్టీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి గెలుపునకు మద్దతుగా ఈ రోజు శానబండ , గ్రామంలో భారాస పార్టీ రాష్ట్ర ఎన్అర్ఐ యువ నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి గారు పర్యటించి యువకులతో సమావేశమై కేసీఆర్ సర్కార్ లో యువత భవిష్యత్తుకు చేపట్టిన పథకాలను వివరిస్తూ ఈ పథకాలు కోనసాగాలాంటే యువత అంత చైతన్యవంతులై కేసీఆర్ కీ అండగా నిలవాలని ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడుగుడున ఎండగట్టాలని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మన అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గాధం భాస్కర్ బిట్టుకు శ్రీహరి బొమ్మకంటి కమలాకర్ యాళ్ల రాంరెడ్డి కొమ్ముల బుచ్చిరెడ్డి బోదాసు రవి కడారి రాజకుమార్ మురుకుంట్ల సృజన్ పల్లపు చెంద్రయ్య బోదాసు సంతోష్ కుంచె శ్రవణ్ అంజిరెడ్డి కొమురయ్య శ్రీనివాస్ రాజు కొమ్ములు మోహనరెడ్డి మిట్టపల్లి మోహనరెడ్డి కిరణ్ బండోజు భీమరాజు పాక సత్తయ్య బోదాసు అంజి బంటి రఘురామ్ కుంచె రాజమొగిలి కడారి వినయ్ కడారి కమలాకర్ కడారి జనార్దన్ రామస్వామి అంజి రమేష్ యాళ్ల దేవెందర్రెడ్డి బోదాసు ధర్మయ్య , సోషల్ మీడియా వారియార్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *