భూపాలపల్లి నేటిధాత్రి
గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం జరిగింది జిల్లా కోర్టుకు వారు హాజరవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది కానీ ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు పెట్టి స్టేషన్ల చుట్టూ కోట్ల చుట్టూ తిప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా నాయకులు ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ తోట రంజిత్ వెంకీ యాదవ్ బౌత్ రమేష్ బౌత్ రాజేష్ జిల్లా న్యాయస్థానంలో జడ్జి ముందు హాజరు కావడం జరిగింది