
గంగారం, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా
గంగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్టీ జాడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామ బూత్ ఎన్రోలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో జరుగు ముఖ్య సమావేశం లో ఎ ఐ సి సి అధ్యక్షులు గౌరవ శ్రీ మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు ఈ సమావేశానికి..
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క.. ఆదేశాల మేరకు బయలు దేరిన ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు. జడ్పిటిసి ఈసం రమ. వర్కింగ్ ప్రెసిడెంట్ పెనక పురోషోత్తం.మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ బుత్ ఎన్రోలర్లు తదితరులు వెళ్లారు