జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్.
కూకట్పల్లి,ఫిబ్రవరి 26 నేటి ధాత్రి ఇన్చార్జి
సభకు భారీగా మహిళలను తీసుకు రావాలి,సమిష్టిగా పనిచేసి ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం,ప్రతీ కార్య కర్త సైనికుడిలా పనిచేయాలి,మన కూ బీజేపీతోనే పోటీ,ఎన్నికల తర్వా త బీఆర్ఎస్ పార్టీ అడ్రెస్ ఉండ దు,బీఆర్ఎస్ నాయకులు,శ్రేణులు కాంగ్రెస్‌లోకి రండి అని పిలుపునిచ్చా ర దుద్దిల శ్రీధర్ బాబు చేవెళ్ల పార్ల మెంటరీ కాంగ్రెస్ నేత,జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి ఈ నెల 27వ తారీఖున చేవెళ్ల లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రక టించిన ఆరు గ్యారంటీలలో భాగం గా మరో రెండు ఉచిత పథకాలు 200 యూనిట్లు ఉచిత విద్యుత్,5 00 రూ.కె గ్యాస్ పథకాలను.ప్రి యాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభం చేయన్నున తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం.తదనంతరం సా యంత్రం 4గంటలకు నిర్వహించ నున్న బహిరంగ సభ ఏర్పాట్ల గురించి సంబంధించిన విషయా
లపై ఈరోజు చేవెళ్ల కె.జి.ఆర్ ఫంక్షన్ హాల్ నందు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి,మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేంధర్ రెడ్డి,జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి పరిగి శాసనసభ్యులు రామ్ మోహ న్ రెడ్డి ,ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి,ఎమ్ ఎల్ సి పట్నం మహేందర్ రెడ్డి,జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి,శే రిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్,చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ భీమ్ భరత్,ఎంపీటీసీలు,సర్పంచ్‌లు,కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌లు,సీనియర్ నాయ కులు,మహిళా నాయకురాళ్ళు పెద్ద ఎత్తున సమా వేశంలో పాల్గొన్నారు.