పరకాల నేటిధాత్రి
మంగళవారం రోజున హనుమకొండ జిల్లా పరకాల మండలం లోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ మంగళపల్లి శంకర్ మరియు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు మంగళపల్లి రాజు బిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు ఆముదాలపల్లి అశోక్,కోరే రమేష్ అధ్యక్షతన చల్లా ధర్మారెడ్డి చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకోవడం జరిగింది.