
నర్సంపేట టౌన్, నేటిధాత్రి :
నర్సంపేటలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏసీపీ కిరణ్ కుమార్ , నర్సంపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ లను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో పార్టీ నాయకులు వేరు వేరుగా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు,కౌన్సిలర్ బత్తిని రాజేందర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ ,కౌన్సిలర్ ఓర్సు అంజలి, పట్టణ ప్రధాన కార్యదర్శి మాదాసి రవి, పట్టణ మహిళా అధ్యక్షురాలు నూనె పద్మ, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు మసూద్ బేగ్, పట్టణ అధికార ప్రతినిధి గుంటి వీర ప్రకాష్, సాంబయ్య, రమేష్, మురళి, దూడల సాంబయ్య, వెంకటేశ్వర్లు, నాంపల్లి వెంకన్న, నాగేశ్వర్,రమ,పద్మ బాయ్ బాణాల ప్రసన్న తదితరులు ఉన్నారు.