ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కారల్ మార్క్స్ కాలనీ(24,25 వార్డులు)లో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనంతరం మహాలక్ష్మి పథకం ద్వారా 500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనంతరం మాట్లాడుతూ నిరుపేదలకు అండగా నిలిచేదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తుంది అని అన్నారు
ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్లు శిరుప అనిల్ కుమార్, సజ్జనపు స్వామి, ముంజాల రవీందర్ గౌడ్, దాట్ల శ్రీనివాస్, శ్రీమతి కమల, పిల్లల మరి శారద నారాయణ, కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఇర్ఫాన్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, మండల తాసిల్దార్ వై శ్రీనివాస్, ఆర్ ఐ ప్రదీప్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్ర కుమారస్వామి గౌడ్,చల్లూరి సమ్మయ్య తోట సంతోష్, అంబాల శ్రీను మహమ్మద్ అబ్దుల్ ఫాజిల్, క్యాత రాజు సాంబమూర్తి, ఉప్పు గల కిషోర్, పిప్పల రాజేందర్, యూత్ నాయకులు తోట రంజిత్,హఫీజ్, మహేందర్, మొహమ్మద్ శంషాద్దీన్, మహిళా నాయకురాలు లబ్ధిదారులు మున్సిపల్ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు