14 తేదీన గణపురం అంగడి తై బజారు వేలం నిర్వహణ

పంచాయతీ కార్యదర్శి విజేందర్
గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ఈనెల 14వ తేదీన శుక్రవారం రోజున గణపురం మేజర్ గ్రామపంచాయతీ అంగడి తైబజార్ 2024 25 సంవత్సరానికి గాను వేలాన్ని వేయడం జరుగుతుందని గణపురం గ్రామపంచాయతీ కార్యదర్శి విజేందర్ తెలిపారు ఆసక్తి కలిగిన వ్యక్తులు ఎవరైనా ఇట్టి వేలం పాటలో పాల్గొనవచ్చని ఇందు కొరకు రెండు లక్షల రూపాయలు బ్యాంకులో డిడి గా తీసి అందజేయవలసి ఉంటుందని వారు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *