వనపర్తి నేటిదాత్రి
వనపర్తి జిల్లా కేంద్రంలో బీ ఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీనివాసపురం గ్రామ శివారులో విలేకరులకు ఇండ్ల స్థలాలు పట్టాలు పంపిణీ చేశారు విలేకరులకు ఇచ్చిన పట్టాల పంపిణీ పై విచారణ జరపాలని వనపర్తి ప్లాట్లు రాని విలేకరులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ నందాలాల్ పవర్ కు ఫిర్యాదు చేశారు జిల్లా కలెక్టర్ ప్లాట్లు రాని విలేకరులు ఇచ్చిన వినతిపత్రంపై స్పందించినందుకు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విలేకరులు స్వామి సురేందర్, కె హుస్సేన్ జర్నలిస్టులు పాల్గొన్నారు
విలేకరులకు పంపిణీ చేసిన ప్లాట్ల కేటాయింపు అవకతవకలపై కలెక్టర్ కు విలేకరుల ఫిర్యాదు
