
కూకట్పల్లి జనవరి 26 నేటి ధాత్రి ఇన్చార్జి
జయనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో 75 వ గణతం త్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య
అతిథిగా విచ్చేసిన కూకట్పల్లి పోలీ స్ స్టేషన్ సీఐ కృష్ణమోహన్ జెండా ఆవిష్కరించడం జరిగినది.ఈ సంద ర్భంగా సిఐ సీసీ కెమెరాల యొక్క విశిష్టతని వివరించారు.అట్లాగే కాల నీలో అన్ని రోడ్లను కలుపుతూ సీసీ కెమెరాలు అనుసంధిస్తే చక్కని సె క్యూరిటీ ఉంటుందని చాలా ఉప యోగంగా ఉంటుందని వివరించా రు.ఇంకా ఈ కార్యక్రమంలో కూక ట్పల్లి పోలీస్ స్టేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎస్సై రామకృష్ణ సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించడం జరిగిం ది .ఎవరైనా సైబర్ క్రైమ్ బాధితులు ఉంటే 1930 కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయవలసిందిగా చెప్పారు .కాలనీ సభ్యులందరితో ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు ఉంటే తక్షణము సాయం చేయటానికి అందుబా టులో ఉంటామని వివరించారు.ఈ సందర్భంగా జయనగర్ కాలనీ సంక్షే మ సంఘం అధ్యక్షులు గౌని యాదగి రిగౌడ్ సిఐని,ఎస్ఐని సన్మానించా రు.