కండువా మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించిన మారేపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ బాగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీలో చేరిక పార్టీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి, మల్లెష్ ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్ కండువా కచ్పే పార్టీలోకి ఆహ్వానించడం. జరిగింది ఈ విధంగా చంద్రగిరి. శంకర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తు
ప్రజా సమస్యల పై నిరంతరం ప్రజలతరఫున
పారాటం చేస్తానని ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు తాటికొండ రాకేష్,చిలుక శివ తదితరులు పాల్గొన్నారు