భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భద్రాచలంలోని సెయింట్ పాల్స్ లూథరన్ స్కూల్ నందు మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కె రాజేష్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్
SE- బేతం సింగ్, DE- జీవన్ కుమార్, ADE- వేణు, AE లు – రాజారావు మరియు ఉమా రావు పండ్ల మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె అబ్రహం గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులకు పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు