వెంకటాపూర్ గ్రామ పంచాయితీలో సిసి రోడ్డు పనులు ప్రారంభం

రామకృష్ణాపూర్, నేటి ధాత్రి:

మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామ లో సిసి రోడ్డు పనుల కోసం ప్రధానమంత్రి సడక్ యోజన నిధుల నుండి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఐదు లక్షల రూపాయలను కేటాయించారు. ఈ నిధులతో సి సి రోడ్డు పనులు ప్రారంభిస్తున్న ప్రత్యేక అధికారి వీరయ్య. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కొండు ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు వేల్పుల శంకర్ వేల్పుల చిరంజీవి, కొట్టే సంపత్, పాయిరాల శ్రీనివాస్, భారతపు తిరుపతి, జాడి శంకర్, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!