Headlines

పోస్టర్ ఆవిష్కరణ

ఏసీపీ చక్రపాణి, ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి, ఉప్పల్ డిఐ ఉప్పల్ నేటిధాత్రి 09: తెలంగాణ పోలీస్ సేవల పై ప్రజల అభిప్రాయం పోస్టర్ ను రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మల్కాజ్గిరి ఏసిపి కార్యాలయం గురువారం లో ఏసీపీ చక్రపాణి, ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి, ఉప్పల్ డిఐ రామలింగారెడ్డి ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ముఖ్య ఉద్దేశం ప్రజలు నేరుగా తమ ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్లు, ట్రాఫిక్ ఈ చలాన్,పాస్ పోర్ట్ వెరిఫికేషన్, ఇతర అంశాలను…

Read More

స్వాతంత్రానికి పూర్వం కాంగ్రేస్ రాజకీయ పార్టీ కదు..

అది ఒక స్వచ్ఛంద సంస్థ.. కొమ్ము భరత్ భూషణ్ భారతీయ జనతా పార్టీ.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి స్వాతంత్రానికి పూర్వం కాంగ్రేస్ పార్టీ రాజకీయ పార్టీ కదు అని అది ఒక స్వచ్ఛంద సంస్థ అని కొమ్ము భరత్ భూషణ్ అన్నారు. స్వాతంత్ర్య అనంతరం పేరు మార్చుకోండి అని పలు మార్లు గాంధీజీ విజ్ఞప్తి చేసిన వినలేదు. స్వాతంత్రానికి పూర్వం హిందూ మహాసభ స్వాతంత్రం కొరకే ఉద్భవించిన ఒక రాజకీయ వేదిక. స్వాతంత్రం కొరకు…

Read More

ముఖ్యమంత్రి ఫోటో మర్ఫింగ్ చేసిన దుండగులు

బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న ఎల్కతుర్తి ఎమ్మార్వో నేటిధాత్రి,ఎల్కతుర్తి, 09: తెలంగాణ నార్కోటిక్ బ్యూరో మత్తుపదార్థాల నిర్ములన కోసం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల తహసిల్దార్ కార్యాలయం లో అంటించిన పోస్టర్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో అతికించిన దుండగులు ఇప్పటివరకు పట్టించుకోని మండల తహసీల్దార్

Read More

తెలంగాణ భవన్లో మానిటరింగ్ చేస్తున్న హరీష్ రావు

ఉప్పల్ నేటిధాత్రి 09: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి ఏసీబీ విచారణను మాజీ మంత్రి హరీష్ రావు సమీక్షిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఉండి హరీష్ రావు మానిటరింగ్ చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి ,పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్…

Read More

గ్రామ సభ విజయవంతం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి నవాబుపేట మండలంలోని లోకి రేవు గ్రామంలో గురువారం గ్రామపంచాయతీ కార్యదర్శి రాము ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. గ్రామసభలో గ్రామ అభివృద్ధి పనులు సంక్రాంతి పండుగ దృష్టిలో ఉంచుకొని వీధిలైట్లు డ్రైనేజీలు క్లీన్ చేయడం పలు అభివృద్ధి పనులు గురించి చర్చించడం మరియు పెద్ద చెరువు ఆయకట్టు నీటి పారుదల, రైతు పొలాలకు పంట సాగు చేయుట గురించి తీర్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథి ఇరిగేషన్ డిపార్ట్మెంట్…

Read More

అట్టహాసంగా ఖేలో ఇండియా అండర్ 13 బాలికల ఫుట్బాల్ పోటీలు

పెద్దపల్లి ప్రాంతాన్ని క్రీడలకు నిలయంగా మారుస్తా…. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని ఏరియాలను క్రీడలకు నిలయంగా మార్చేందుకు కృషి చేస్తానని, ప్రాంత ప్రజల క్రీడాకారుల సహకారం కూడా అవసరమని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. గురువారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఖేలోఇండియా అండర్ 13 బాలికల ఫుట్బాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ… యువతలో దాగి ఉన్న ప్రతిభను…

Read More

‘రూ.2లక్షల రుణమాఫీ చేసి, రుణ విముక్తి కల్పించండి’

కల్వకుర్తి/నేటి ధాత్రి రేయింబవళ్లు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న కల్వకుర్తి నియోజకవర్గంలోని పలువురు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కాకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారని.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వనపర్తి జిల్లా పర్యటన వెళ్తున్న.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్ కుమార్ రెడ్డి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల మాఫీ చేయడం హర్షనీయమన్నారు. కానీ…

Read More

వనపర్తి కలెక్టర్ కార్యాలయం పై సోలార్ ప్లాంట్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

వనపర్తి నేటిధాత్రి : వనపర్తి జిల్లా కలెక్టర్ పై రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మంత్రి జూపల్లి కృష్ణారావు.రాష్ట్ర ప్లానిoగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి,శివసేన రెడ్డి ఎమ్మెల్యే తూడిమేగా రెడ్డిపాల్గొన్నారు

Read More

విద్యార్థులకు షీ టీం పై అవగాహన

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తవక్కల్ పాఠశాలలో విద్యార్థులకు షీ టీమ్ పై అవగాహన కల్పించారు…. ఈ సందర్బంగా షీ టీం సభ్యులు కానిస్టేబుల్స్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ… ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం కర్తవ్యం అన్నారు.పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, సైబర్ నేరాల గురించి వివరించారు. ఫిర్యాదు పై తక్షణమే…

Read More

తల్పునూరు లో సబ్ స్టేషన్ ను ప్రారంభించిన డెప్యూటీ సీఎం

వనపర్తి నేటిధాత్రి : వనపర్తి జిల్లా రెవల్లి మండలం తల్పునూరు గ్రామంలో గురువారం నాడు 33 కెవి సబ్ స్టేషన్ ను రాష్ట్ర డిప్యూటి సీఎం బట్టీ విక్రమార్కు ప్రారంభిం చారు ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి నాగర్ కర్నూలు ఎంపి మల్లు రవి ఎమ్మెల్యే మెగారెడ్డి కాంగ్రెస్ పార్టీ.నాయకులు అధికారులు పాల్గొన్నారు

Read More

కబ్రిస్తాన్ (స్మశాన వాటిక)ను పరిశీలించిన కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ సూచన మేరకు గురువారం నాడు కామారెడ్డి పట్టణంలోని 4వ, వార్డులో కబురస్థాన్ (స్మశాన వాటిక)లోని పిచ్చి మొక్కల సమస్య ఉంది అని కౌన్సిలర్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకురావడం వల్ల వెంటనే స్పందించి పిచ్చి మొక్కలను మున్సిపల్ అధికారులతో వెళ్లి దగ్గరుండి శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో, వార్డు కౌన్సిలర్ పిడుగు మమత సాయిబాబా, చోట్ల వంశీ,తయాబ సుల్తానా సలీం,…

Read More

ప్రభుత్వ కళాశాలలో స్పోకెన్ ట్యుటోరియల్స్ పై అవగాహన కార్యక్రమం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలోని డాక్టర్ బి ఆర్ ఆర్ ప్రభుత్వ కళాశాల యందు టీఎస్ కేసి విభాగం వారి ఆధ్వర్యంలో గురువారం ఐఐటీ ముంబాయి వారి సమన్వయంతో తృతీయ సంవత్సర విద్యార్థినీ విద్యార్థులకు స్పోకెన్ ట్యుటోరియల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. సుకన్య మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో సాధారణ డిగ్రీ కోర్సులతోపాటు అదనంగా సాధించే…

Read More

రాష్ట్ర డిప్యూటీ సిఎం మల్లు భట్టి ట్టివిక్రమార్కుకు పోలీసులు సెల్యూటు

వనపర్తి నేటిధాత్రి: రాష్ట్ర డిప్యూటీ సిఎం మల్లు భట్టి ట్టివిక్రమార్క రాష్ట్ర స్పోర్ట్స్ ఆథారిటి చైర్మన్ శివసేన రెడ్డి ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే తూడిమెగారెడ్డి వనపర్తి జిల్లా ఎస్పీ ఆర్ గీరీదర్ పోలీసులు సెల్యూట్ ను స్వీకరించిచారు

Read More

రైతుల హక్కుల కోసం బీజేపీ కిసాన్ మోర్చా పోరాటం

కాంగ్రెస్ హామీల విస్మరణపై రైతుల ఆగ్రహం రుణమాఫీ కోసం రైతుల వినతి పత్రం రైతు భరోసా అమలులో విఫలమైన ప్రభుత్వం రైతుల పక్షాన బీజేపీ కిసాన్ మోర్చా వినతి కామారెడ్డి జిల్లా /జుక్కల్ నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో రైతులకు ఇచ్చిన అన్ని హామీలను విస్మరించి, గత 13 నెలలుగా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కినాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం…

Read More

నాయి బ్రాహ్మణ ఆర్టిఏ మెంబెర్ గా మంథని సురేష్

హర్షం వ్యక్తం చేసిన ముత్తారం నాయి బ్రాహ్మణ సంఘ ప్రతి నిధులు ముత్తారం :- నేటి ధాత్రి పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ మంథని సురేష్ పెద్దపల్లి జిల్లా ఆర్టిఏ మెంబర్ గా నియమితులైన సందర్భంగా ముత్తారం మండల నాయి బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మంథనిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా విద్యార్థి దశ నుండి మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడిగా నాయి బ్రాహ్మణ కులవృత్తి చేసుకుంటూ రాజకీయాల్లో…

Read More

భద్రాచలం స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు గురువారం జరిగిన మాల మహానాడు భద్రాచలం పట్టణ కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది

భద్రాచలం నేటి ధాత్రి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్ మాట్లాడుతూ భద్రాచలం ప్రభుత్వ హాస్పటల్లో సరిపడా డాక్టర్లు లేక దూర ప్రాంతం నుంచి వచ్చే రోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమాత్రం మెరుగుపడతాలేదని ఈ మధ్యకాలంలో చెవి ముక్కు డాక్టర్ లేకపోవడం వల్ల ప్రభుత్వం ఆస్పత్రి వెళ్ళినప్పుడు డాక్టర్ లేక ప్రైవేట్ ఆస్పత్రికి పంపీయడం జరుగుతుంది తక్షణమే ప్రభుత్వ అధికారులు…

Read More

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో కి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది

భద్రాచలం నేటి ధాత్రి దుమ్ముగూడెం మండలం లో మారుమూల గ్రామాలైన 20 గ్రామాలకు మధ్యలో ఉన్న లచ్చి గూడెం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆదివాసి గిరిజనులకు అందుబాటు లో ఉండేటట్టు అన్ని గ్రామాలకు మధ్యలో ఉన్న లచ్చిగూడెంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజా పందా మాస్ లైన్ జిల్లా నాయకురాలు K కల్పన డివిజన్ నాయకులు సాయి అన్న మాట్లాడుతూ దుమ్ముగూడెం మండలం ప్రాథమిక…

Read More

రాముడు దర్శన భాగ్యం సామాన్య ప్రజలకా లేక వీఐపీలకెనా

భద్రాచలం నేటి ధాత్రి అడుగడుగునా భారీ కేడ్లు పెట్టి స్థానిక ప్రజలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం లో రాముడి భక్తులకు స్థానికంగా ఉండే భక్తుల కంటే వివిఐపి లకు వీఐపీలకే అధికార యంత్రాంగం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని. సామాన్య భక్తులకు. స్థానికంగా భద్రాచలంలో నివాసం ఉండే భక్తులకు శ్రీ రాముడి దర్శనం భాగ్యం కల్పించే పరిస్థితి కనపడటంలేదని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు…

Read More

తెలంగాణ టూరిజం-భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్ర

భద్రాచలం నేటి ధాత్రి శ్రీ సీతారాములవారి ఆలయ సన్నిధి సమీపంలోని ప్రముఖ తెలంగాణ టూరిజం,హరితా హోటల్ నందు అతిధుల సౌకర్యార్థం నిమిత్తం బ్యాటరీ వాహనాలను మరియు నూతన టీ స్టాల్ ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన నియోజకవర్గ శాసనసభ్యులు….ప్రజాసేవకులు తెల్లం వెంకటరావు ఈ కార్యక్రమంలో… స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, టూరిజం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Read More

రూ.2 లక్షల ఎల్ఓసి అందజేత.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి మహబూబ్ నగర్ మండలం దివిటిపల్లి కి చెందిన పి.అలివేల గత కొంత కాలంగా హృద్రోగ వ్యాధితో బాధపడుతూ.. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం రూ.2 లక్షల ఎల్ఓసి కాపిని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!