
పూటకోమాట…!
`మాయమాటలు…ఊసరవెల్లి రంగులు? `రెండు రోజుల్లో మూడు మాటలు! `కోమటి రెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ షోకాజ్ నోటీస్ `రాజకీయ దివాళా కోరుతనం అంటున్న జనం… `ఇంత దగాకోరు మాటలు గతంలో ఎవరూ మాట్లాడలేదంటున్న కాంగ్రెస్ శ్రేణులు…. `నేనే పిసిసి అంటాడు….ఈసారికి తమ్ముడిని గెలిపించాలంటాడు… `కాంగ్రెస్ గెలిచేది లేదంటున్నాడు! `నన్ను నమ్మనప్పుడు పార్టీలో ఎందుకుంచుకుంటున్నారంటాడు…! `రాజకీయాలనుండి తప్పుకుంటానంటాడు…. `నేనిక్కడే వున్నా నేనెక్కడికి పోలేదన్నాడు… `రెండు రోజులకు ఆస్ట్రేలియాలో ప్రత్యక్షం… `ఇన్ని జిత్తుల మారి వేషాలా? `ప్రజా ప్రతినిధిగా ఇన్ని…