
ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు
రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామడుగు, కోరటపల్లి, లక్ష్మిపూర్, గోపాలరావుపేట గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో బాగంగా రామడుగు మండల కేంద్రంలో సుంకె రవిశంకర్ సతీమని దీవెన పాల్గొని కారు గుర్తుపై ఓటు వేసి సుంకె రవిశంకర్ ని గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో లక్ష్మిపూర్ సర్పంచ్ చిలుముల రజిత ప్రభాకర్, కోరటపల్లి గ్రామసర్పంచ్ దర్శన్ రావు, ఉపసర్పంచ్…