ABVP బంద్ విజయవంతం 

తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హన్మకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అందులో భాగంగా హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం దగ్గర ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా విద్యా రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ప్రభుత్వ పాఠశాలలను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు…

Read More

పండుగ వెళ్ల కూడ…. జీతాలు అలస్యమా…..!

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గమనించి ప్రతి నెల జీతాలు లేట్….   అయిన ఎప్పుడు జీతాలు పడితే అప్పుడు ఓర్చుకున్నాము….   ప్రతి నెల ప్రభుత్వ ఉద్యుగులకు, పెన్షనదారులకు,జీతాలు లేటె….   జీతాలు అందడం….ఆలస్యం శరా మాములే….   బక్రీద్ పండుగ వెళ్ల కూడా లేట్ అంటే ఎట్లా…..   టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాదిక్…..   ప్రభుత్వ ఉద్యుగులు,పెన్షనర్లు,జీతాలు టక్కున ఒకటో తారిఖ్ నాడు అందుతాయని నానుడి…..అది ఒకప్పటి మాట…….

Read More

సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా మామిడి అశోక్

శాయంపేట, నేటిధాత్రి: టిఆర్ఎస్ పార్టీ శాయంపేట మండలం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా కొప్పుల గ్రామానికి చెందిన మామిడి అశోక్ ఇటీవలే నియమితులు కాగా సోమవారం గండ్ర దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రజ్యోతిరమణరెడ్డి దంపతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచిస్తూ మామిడి అశోక్…

Read More

మోడీ ముచ్చట చప్పగా! కేసిఆర్‌ కొట్లాట గట్టిగా!!

డబుల్‌ ఇంజన్‌ అనగానే సరిపోతుందా? రాష్ట్రానికి ఏం చేయకుండానే గెలుస్తారా? లెక్కలు లేని మాటలు చెప్పగానే చాలా? ఇవ్వాల్సింది ఇవ్వలేదన్నట్టు కాదా? ఇద్దామన్న ఆలోచన కూడా లేనట్టు కాదా? పది లక్షల సభ అన్నారు…ఏం చేశారు? ఆ మాత్రం జనానికే మురిసిపోతూ సంబరపడ్డారు? జనాన్ని చూసి మంత్రముగ్థులైనట్టున్నారు? ఉత్త చేతులు చూపించి, ఊపి,ఊపి వెళ్లిపోయారు? చెప్పేదంతా వేధాంతం కాదు…వినేదంతా భాగవంతం కాదు…చెప్పేవాళ్లు వేధాంతులు కాదు…వినే వాళ్లు వెర్రి వెంగలప్పలు అసలే కాదు….వాళ్లు తెలంగాణ ప్రజలు. చైతన్య వంతులు…పోరాట…

Read More

పంచాయతీరాజ్ శాఖలో అవినీతికి 100 రోజులు.

ఏ ,ఈ, రాజేందర్ రెడ్డి లీలలు. కమిషన్ మత్తు లో డి ఈ, నుండి ఈ ఎన్ సి, అందుకే చర్యలకు నిరాకరణ.!? 87 కోట్ల నిధుల్లో 16 కోట్లు అవినీతి అందుకే కుంభకోణం పై నిశ్శబ్దం.!? ప్రజలు అవినీతిని బయటపెట్టిన పంచాయితీ రాజ్ ఉన్నత అధికారుల నిశ్శబ్దం,.? అవినీతి లో కూరుకుపోయిన పనులను ఇంచార్జ్ ఏ ఈ ఆధ్వర్యంలో ప్రారంభం. విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ఫోర్స్మెంట్ కోట్ల నిధులపై మౌనం ఎందుకు, కమిషనర్ ,ప్రిన్సిపల్ సెక్రెటరీ…

Read More

మోడి ముచ్చట చప్పగా! కేసిఆర్ కొట్లాట గట్టిగా!!

డబుల్‌ ఇంజన్‌ అనగానే సరిపోతుందా? రాష్ట్రానికి ఏం చేయకుండానే గెలుస్తారా? లెక్కలు లేని మాటలు చెప్పగానే చాలా? ఇవ్వాల్సింది ఇవ్వలేదన్నట్టు కాదా? ఇద్దామన్న ఆలోచన కూడా లేనట్టు కాదా? పది లక్షల సభ అన్నారు…ఏం చేశారు? ఆ మాత్రం జనానికే మురిసిపోతూ సంబరపడ్డారు? జనాన్ని చూసి మంత్రముగ్థులైనట్టున్నారు? ఉత్త చేతులు చూపించి, ఊపి,ఊపి వెళ్లిపోయారు? చెప్పేదంతా వేధాంతం కాదు…వినేదంతా భాగవంతం కాదు…చెప్పేవాళ్లు వేధాంతులు కాదు…వినే వాళ్లు వెర్రి వెంగలప్పలు అసలే కాదు….వాళ్లు తెలంగాణ ప్రజలు. చైతన్య వంతులు…పోరాట…

Read More

ఉప్పల్ లో గు’లాబీ’ కింద ముల్లు?

  బేతి వెనకాల బొంతు తీస్తున్న గోతులు? సొంత పార్టీకే వెన్నుపోట్లు? పార్టీ బలంగా వున్న చోట లుకలుకలు?   కారు జోరుకు వేస్తున్న బ్రేకులు? సజావుగా సాగాల్సిన చోట సృష్టించుకుంటున్న సమస్యలు? బేతిని బద్నాం చేస్తూ, టిక్కెట్టుపై బొంతు ఆశలు? ఎదరులేని చోట తిరుగులేని కారుకు తూట్లు? ప్రతి పక్షాలకు అనుకూలం కానున్న నాయకుల తీరు? ఏం జరుగుతుందో అని కలవరపడుతున్న కార్యకర్తలు? ఎటు వైపు నిలబడాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు? బలం లేని…

Read More

యశ్వంత్ సిన్హా కు ఎంపీ రవిచంద్ర స్వాగతం

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పలువురు మంత్రులు, ఎంపీలు సిన్హా కు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఆయనను నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ వరకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీతో తోడ్కొని వచ్చారు. అనంతరం అక్కడ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొని శుభాకాంక్షలు…

Read More

మహాదేవపూర్ పంచాయతీరాజ్ శాఖ అవినీతికి అడ్డా.!?

ఏ,ఈ, రాజేందర్ రెడ్డి లీలలు. ఏ ఈ రాజేందర్ రెడ్డి వద్దే అందరి  చిట్టా, సంవత్సరాలుగా మేపుతున్న నాకు ఏమీ కాదు,! రోజు కు ఒకటి తెరపైకి అవినీతి భాగవతం. ఈ ఈ, ఎస్ ఈ లు పాత్రధారులు కాగా,ఈ ఎన్ సి కమిషన్కు కక్కుర్తి పడి నో యాక్షన్,!? మహాదేవపూర్ కుంభకోణంపై బాధ్యత వహించేది ఎవరు,!? అవినీతి లో కూడుకపోయి ఉన్న పనులను సాక్షాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న ఇన్చార్జి ఏ ఈ పై…

Read More

సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ తీరును నిరసిస్తూ జులై 5న* *తెలంగాణ

పాఠశాలల బంద్ :ABVP తెలంగాణ  తెలంగాణ రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల అఘాడాలను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జులై 5న *తెలంగాణ పాఠశాలల బంద్* నిర్వహించనున్నట్లు ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ *మన ఊరు-మన బడి* కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని అట్టహసంగా ప్రకటించిన ప్రభుత్వం విద్యాసంవత్సరం…

Read More

ఈ ఎన్ సి గారికి బహుమతి వెలుగులోకి మరో సంఘటన.

ఏ ఈ రాజేందర్ రెడ్డి లీలలు పని కాకుండానే బిల్లు చేసిన ఏ ఈ రాజేందర్ రెడ్డి.  రెండు నెలల ముందే బిల్లు తీసుకున్న కాంట్రాక్టర్, గ్రామస్తుల చొరవతో పైపులను మహదేపూర్ గ్రామపంచాయతీకి తరలింపు, విచారణ చేపట్టిన ఎంపీ ఓ. ఫోన్ చేసి నాకు విసిగించకు ఏమి రాసుకుంటావు రాసుకో,  మరో గోదావరి రోడ్డు ప్రారంభిస్తున్న దమ్ముంటే ఆపుకో ఇంచార్జ్ ఏ ఈ రవీందర్. నిధుల కుంభకోణం వలన ఆగిన  పనులను ప్రారంభిస్తూ రెచ్చిపోతున్న ఇంచార్జి ఏ…

Read More

మీరివ్వరు..మాది మిగలనివ్వరు?

అపకారమే తప్ప, ఉపకారం చేసిందేమీ లేదు? ఎనమిదేళ్లలో కేంద్రమిచ్చిందేమీ లేదు? ఊరించుడు తప్ప ఉపయోగమే లేదు? అబద్ధాలు ప్రచారం అభివృద్ధి చేయలేదు? అన్నీ మావేనని ఏమార్చుడే తప్ప ఏమీ లేదు? వున్నవి ఊడ్చుకుపోవడం తప్ప, రుణం తీర్చుకున్నది లేదు? ఇచ్చే ఉద్దేశం మీకు లేదు…ఇస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు? ఓట్ల కోసం ఎన్ని వేషాలేసినా, చూసే ఓపిక జనానికి లేదు? కళ్లబొల్లి మాటలు, వినిపించుకునే వాళ్లెవరూ లేరు? బిజెపి సభలు వృధా ప్రయాస, ఉడుకుయాతన? తెలంగాణ గడ్డ…

Read More

బడుగులపై కాంగ్రెస్‌ కపట ప్రేమ!

ఎంత కాలం మోసం చేస్తారు?  `శాసించే స్థాయిలో రెడ్డీలు? `ఎదురుచూసే స్థితిలోనే ఎల్ల కాలం బడుగులు? `రెడ్డిలలో వాళ్లలో వాళ్లకు పడకపోయినా వాళ్లే హీరోలు? `పైకంతా కయ్యం…లోలోన నెయ్యం! `బడుగులను మోసం చేసేందుకే ఈ పగటి వేషాలు? `అమెరికాలో చెట్టాపట్టాలు…రాష్ట్రంలో ఎడమొహం, పెడమొహాలు! `ఆ రెడ్డి, ఈ రెడ్డి పగలు తిట్టుకుంటారు…? రాత్రి అలాయ్‌ బలాయ్‌ ఇచ్చుకుంటారు? `జగ్గారెడ్డికి టిక్కెట్టు కట్‌ చేయగలరా? `ఉత్తమ్‌ ను పక్కన పెట్టగలరా? `పని చేసే పొన్నాల పనికి రాడా? కయ్యాల…

Read More

పదవ తరగతి ఫలితాల్లో శ్రీనివాస్ గురుకుల్ విజయ దుందుభి.

గత ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నూరు శాతం ఫలితాలతో విజయపథంలో సాగిపోతుంది బాలసముద్రంలోని శ్రీనివాస్ గురుకుల్ ఉన్నత పాఠశాల- నేడు ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో  చిదురాల అనూహ్య(10/10) గూగులోతు శివ శంకర్ (10/10) లు 10 కి 10 జిపిఎ సాధించగా  చిదురాల అనన్య , శ్రీజ , ధీరజ్ రెడ్డి ,కిరణ్ ,విశేష్ 9.8 సాధించారు. హనీష్, లుబ్న, రసజ్ఞ , షైనీష్మ , శ్రీ ధన్య, రామ్ చరణ్ లు 9.7…

Read More

సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి

సిద్దిపేట పోలీసుల తోపులాటలో NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి కి తీవ్ర గాయాలు   NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ని సిద్దిపేట పోలిసులు అదుపులోకి తీసుకునే క్రమంలో జరిగిన తోపులాటలో వెంకట్ కి తీవ్ర గాయలవ్వడం జరిగింది. మొదట చిన్న కోడూరు పోలీసు స్టేషన్ నుండి బల్మూరి వెంకట్ ని తోగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించి, అనంతరం గజ్వేల్ పోలీస్ స్టేషన్ కి తరలించగా వెంకట్ సృహ కోల్పోవడంతో గజ్వేల్ హాస్పిటల్లో…

Read More

సిద్దిపేట పోలీసుల తోపులాటలో NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి కి తీవ్ర గాయాలు

NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ని సిద్దిపేట పోలిసులు అదుపులోకి తీసుకునే క్రమంలో జరిగిన తోపులాటలో వెంకట్ కి తీవ్ర గాయలవ్వడం జరిగింది. మొదట చిన్న కోడూరు పోలీసు స్టేషన్ నుండి బల్మూరి వెంకట్ ని తోగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించి, అనంతరం గజ్వేల్ పోలీస్ స్టేషన్ కి తరలించగా వెంకట్ సృహ కోల్పోవడంతో గజ్వేల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయగా మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించడం జరిగింది.

Read More

NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరిని అక్రమంగా అరెస్ట్ చేసిన సిద్దిపేట పోలీసులు

సిద్దిపేట బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అశ్వస్థకు లోనై సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 120 మంది విద్యార్థులను కలిసేందుకు వెళ్తున్న NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరిని అక్రమంగా అరెస్ట్ చేసిన సిద్దిపేట పోలీసులు గత ఆదివారం సిద్దిపేట జిల్లా బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో అధికారులు నిర్లక్ష్యంతో వండిన కలుషిత ఆహారం తినడంతో తీవ్ర అస్యస్థకు లోనైన 120 మంది విద్యార్థులను విషయం బహిర్గతం కావోద్దనే ఉద్దేశంతో…

Read More

బిసి కమిషన్ కు జీవన స్థితిగతులను వివరించిన సగర సంఘం

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ రాష్ట్రంలో సగరుల జీవన స్థితిగతులు అగమ్య గోచరంగా మారాయని, సమాజంలో సగరులు సమానత్వ జీవనం కొనసాగించేందుకు బిసి ‘డి’ నుంచి ‘ఎ’ కు మార్చాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్ర బిసి కమిషన్ ముందు గోడును వెళ్లబోసుకుంది. బుధవారం తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకులభరణం కృష్ణమోహన్, సభ్యులు కిషోర్ గౌడ్, శుబప్రద్ పటేల్, ఉపేంద్ర లతో సమావేశమై తెలంగాణ…

Read More

కారుకెదురే లేదు

ప్రతిపక్షాలకు అంత సీన్‌ లేదు? `బిజెపి కొంగజపాలను తెలంగాణలో నమ్మే దిక్కు లేదు? `బిజెపి ప్రచారానికి ప్రజల మద్దతు లేదు? `కాంగ్రెస్‌ లో సఖ్యతకు చోటే లేదు? `పోటికి ప్రతిపక్షాలకు నాయకులే లేరు? `జల్లడ పట్టినా పోటీకి ముందుకొచ్చే వారు లేదు? `జనంలో టిఆర్‌ఎస్‌ కు బలం తగ్గలేదు? `మరో పార్టీపై ప్రజలకు ఆలోచన కూడా లేదు? `కకావికలమైన ప్రతిపక్షాలు కూడదీసుకునేందుకు శక్తి లేదు? `మరో దశాబ్దం కారు జోరుకు ఎదురేలేదు? `పరాయి మీడియా నోరుకు తెలంగాణలో…

Read More

అక్షరం చెక్కిన నిజాలు నేటిధాత్రి విశ్లేషణలు!

పాఠకుల కోరిక మేరకు అన్ని నియోజకవర్గాల రాజకీయ సమాచారం? విశ్లేషణలతో సరికొత్త ప్రమాణాలకు శ్రీకారం ప్రజల్లో చైతన్యం కోసం` రేపటితరం భవిష్యత్తు కోసం… నిజం నిర్భయంగా ప్రజల ముందుకు  నియోజకవర్గాలలో పరిస్ధితులు అక్షరావిష్కారం చేస్తాం…. ప్రజాస్వామ్య మేలుకొలుపుకు వారధులౌతాం… సమాజంలో నిజం అన్న పదం భూతద్దం పెట్టి వెతికినా కనిపించకుండా పోతున్న తరుణమిది. ఏది నిజం? ఏది అబద్దం? అన్నది తెలుసుకోవడం కష్టమైపోతోంది. హంస క్షణాల్లో పాలు, నీళ్లను వేరు చేసినా, నిజం, అబద్దం తెలుసుకోవడానికి కొంత…

Read More
error: Content is protected !!