
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 110 జయంతి ఉత్సవాలు.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 110 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.. రామాయంపేట ఏప్రిల్ 5 నేటి ధాత్రి (మెదక్) నేడు రామాయంపేట పట్టణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117 జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది డాక్టర్ జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గంలో జన్మించి భారతదేశ ఉన్నతమైనటువంటి పార్లమెంట్ యొక్క స్థాయిలో అనేక పదవులను అధిరోహించి భారత దేశ ఉప ప్రధాని పదవిని కూడా ఆయన అనుభవించడం జరిగింది నాటి కాలంలో అంటరానితనం భయంకరంగా…