బిఆర్ఎస్ పార్టీ లోకి నవాబుపేట బిఎస్పి,మాజీ మండల అధ్యక్షులు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం పోమాల గ్రామానికి చెందిన, బిఎస్పి మాజీ మండల అధ్యక్షులు,పిడుగు సుధాకర్.తన సొంత గూటికి చేరుకున్నారు. మాజీమంత్రి వర్యులు& ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, గులాబీ కండువా కప్పి బి, ఆర్, ఎస్, పార్టీలో కీ ఆహ్వానించారు. గురువారం రోజు ఎంపీటీసీ ఊర్మిళాదేవి ఆధ్వర్యంలో మరియు బి, ఆర్, ఎస్, పారీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి, ఆధ్వర్యంలో పిడుగు సుధాకర్ చేరడం జరిగింది. పిడుగు సుధాకర్…