Agriculture Officer.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

శాయంపేట మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలి మండల వ్యవసాయ అధికారి గంగాజమునా శాయంపేట నేటిధాత్రి:       2025వ సంవత్సరం వానా కాలానికి సంబంధించి రైతు భరోసా కోసం కొత్తగా పట్టా దారు పాసుపుస్తకాలు తీసు కున్నటువంటి రైతులు మీయొక్క పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు మరి యు మీ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ వెంటనే తీసుకొని మండల వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించగలరు, దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ…

Read More
workshop

నరేంద్రమోదీ 11 ఏళ్లలో జనరంజకమైన పాలన.

నరేంద్రమోదీ 11 ఏళ్లలో జనరంజకమైన పాలన. కల్వకుర్తి నేటి ధాత్రి:   ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యాశాల కార్యక్రమం శనివారం కల్వకుర్తి మండల పరిధిలో బిజెపి పార్టీ ఆఫీసులో కల్వకుర్తి బిజెపి మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్ పార్టీ పతాక ఆవిష్కరణ చేసి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండికారి బాలాజీ రాష్ట్ర…

Read More
Congress Party

వ్యక్తిగత గొడవలకు పార్టీకి సంబంధం లేదు.

వ్యక్తిగత గొడవలకు పార్టీకి సంబంధం లేదు జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్ జమ్మికుంట:నేటిధాత్రి       హుజరాబాద్ నియోజకవర్గం లో గత కొద్ది రోజులుగా ఇల్లంతకుంట మండలంలో ఇటు జమ్మికుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు దాడులు చేసుకుంటారని కొంతమంది గిట్టని వాళ్లు పార్టీలో విభేదాలు ఉన్నాయి వాళ్లకు వాళ్లకే పడతలేదు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు అని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొంతమంది ప్రణవ్ మద్దతుదారులని బల్మూరు వెంకట్ వర్గమని…

Read More
Nephew Ajay Dheeshan.

ఏషియన్‌ సురేశ్‌ ద్వారా మార్గన్‌.

ఏషియన్‌ సురేశ్‌ ద్వారా మార్గన్‌.   నేటిధాత్రి:           విజయ్‌ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘మార్గన్‌’. లియో జాన్‌పాల్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ నిర్మించారు. విజయ్‌ ఆంటోనీ మేనల్లుడు అజయ్‌ ధీషన్‌ విలన్‌గా పరిచయం అవుతున్నాడు. విజయ్‌ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘మార్గన్‌’. లియో జాన్‌పాల్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ నిర్మించారు. విజయ్‌ ఆంటోనీ మేనల్లుడు అజయ్‌ ధీషన్‌ విలన్‌గా పరిచయం అవుతున్నాడు. మర్డర్‌ మిస్టరీ-…

Read More
Blood

మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న చిట్యాల జర్నలిస్టులు.

మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న చిట్యాల జర్నలిస్టులు. చిట్యాల నేటిధాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రపంచ రక్త దాన దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ వర్కింగ్ జర్నలిస్టు టి యు డబ్ల్యు జె ఐ జె యు, ఐటీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో చిట్యాల మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాట్రేవుల ఐలన్న పాల్గొని మాట్లాడుతూ రక్తదానం మహాదానమని అన్ని దానాల కన్నరక్త దానం గొప్పదనం గొప్పదని అన్నారు, ఈ రక్తదాన శిబిరంలో…

Read More
Indiramma's house

పేదోడికి దక్కని ఇందిరమ్మ ఇల్లు.

పేదోడికి దక్కని ఇందిరమ్మ ఇల్లు అద్దె ఇంట్లో ఉంటున్న వారికి నిరాశే ఇందిరమ్మ కమిటీల మాయాజాలం శాయంపేట నేటిధాత్రి:         శాయంపేట మండలం పెద్ద కోడెపాక గ్రామానికి చెందిన రాజోలు నరహరిఅనే వ్యక్తికి సొంత ఇల్లు లేదు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఇందిర మ్మ ఇళ్లలో అర్హునిగా తన పేరు ప్రకటించారు అయితే మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని గతంలో కలిసిన క్రమంలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశానని సాకును చూపి…

Read More
Congress.

కాంగ్రెస్ పై కపట ప్రేమతో పుట్ట కొత్త కుట్ర.

కాంగ్రెస్ పై కపట ప్రేమతో పుట్ట కొత్త కుట్ర. బానిసలు కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ తోనే ఈ స్థాయి. ఉనికి కోసమే పుట్ట మధుకర్ కొత్త నాటకం, తాను అధికారంలో ఉన్నప్పుడు భార్యకు చైర్మన్ పదవి. తన కొడుకు పబ్లిక్ సిటీ చెల్లలేదు, శీను బాబు పై అనుచిత వ్యాఖ్యలు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పై విరుచుకుపడ్డ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోటి రాజబాబు. మహాదేవపూర్ నేటి ధాత్రి: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల…

Read More
Government High School Bags.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ బ్యాగుల పంపిణీ.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ బ్యాగుల పంపిణీ సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)           సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిరిసిల్లలో ఈ విద్యా సంవత్సరం 2025 – 2026 పాఠశాలలో చదివే 300 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం పాఠశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో వారి చేతులమీదుగా జరిగింది. వీటితోపాటు, ప్రతి విద్యార్థికి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్స్ అందజేయడం జరిగింది. పాఠశాల పూర్వ…

Read More
Women

గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల తో పోటీ పడుతున్న మహిళలు.

గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల తో పోటీ పడుతున్న మహిళలు. ఇంటికె పరిమితం కాదు పనుల్లో మేము సైతం. పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళల్లో చైతన్యం. పలిమెల నుండి పెట్రోల్ బంక్ వరకు ఆ మహిళ ప్రయాణం. పెట్రోల్ బంకులో మహిళ పనిచేయడం గర్వంగా భావిస్తున్న మహిళలు మహాదేవపూర్ నేటి ధాత్రి: మారుతున్న కాలంలో మహిళలు అంచలు అంచలుగా ఎదగడం ఆయా ప్రాంతాల్లో గౌరవాన్ని తీసుకురావడం జరుగుతుంది. మహిళలు పట్టణ కేంద్రాల్లోనే సాధారణ ఉద్యోగం నుండి…

Read More
Bhoomi Puja

7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ.

కల్వకుర్తి మున్సిపాలిటీ పట్టణంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ. కల్వకుర్తి/ నేటి ధాత్రి :       శనివారం కలకుర్తి మున్సిపాలిటీలోని 7వ వార్డులో హనుమాన్ నగర్, గాజులవాడ, అంబేద్కర్ నగర్, కాలనీలలో కల్వకుర్తి నియోజకవర్గo ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఈరోజు ఉదయం బృంగి ఆనంద్ కుమార్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమo నిర్వహించారు7వ వార్డులో 17మంది…

Read More
Arya

నెక్కొండ మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నిక.

నెక్కొండ మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నిక అధ్యక్షుడిగా తాటిపల్లి శివకుమార్ ప్రధాన కార్యదర్శిగా భూపతి వీరన్న నెక్కొండ నేటి ధాత్రి: నెక్కొండ మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు ఆర్యవైశ్య సంఘం ముఖ్య నాయకులు పిఎసిఎస్ చైర్మన్ మారం రాము జిల్లా ఉపాధ్యక్షుడు గోరంట్ల వెంకటనారాయణ, జిల్లా కార్యదర్శి దేసూ లక్ష్మణ్, లసమక్షంలో ఎన్నికలు ప్రశాంతంగా ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికలను ఆర్యవైశ్య సీనియర్ నేతలు తాళ్లూరి వెంకటేశ్వర్లు, గన్ను సత్యం నంగునూరు శివయ్య, దొడ్డ విజయ్, తాళ్లూరు నరసింహ…

Read More
Alampur Arya Vaishya Nitya Annadana Satra.

ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం ఉపాధ్యక్షుడిని సన్మానం చేసిన.

అలంపూర్ ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం ఉపాధ్యక్షుడిని సన్మానం చేసిన శ్రీనివాసులు శెట్టి వనపర్తి నేటిధాత్రి ;           వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన అలంపూర్ ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మారం బాలేశ్వర శెట్టిని వనపర్తి లో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కిరాణాo వ్యాపారి కాలూరు శ్రీనివాసులు శెట్టి శాలువాతో ఘనంగా సన్మానించా ఈ మేరకు వనపర్తి కి చెందిన మారం బాలీశ్వరయ్య శెట్టి కి…

Read More
BSP Presidents.

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో దళారీల చేతివాటం.

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో దళారీల చేతివాటం:- పొన్నం బిక్షపతి గౌడ్ జయశంకర్ భూపాలపల్లి బిఎస్పి అధ్యక్షులు:- టేకుమట్ల, నేటిధాత్రి:-       జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శనివారం నాడు టేకుమట్ల మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ గార్లు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ…

Read More
Blood Donor

అంబేద్కర్ నగర్ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాన దినోత్సవ శిబిరం.

సిరిసిల్ల అంబేద్కర్ నగర్ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాన దినోత్సవ శిబిరం సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి): సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14 సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనైనది. ఈ రక్తదాన శిబిరం ఉద్దేశించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి…

Read More
BRS party leaders

ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణీ.

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణీ. కల్వకుర్తి/ నేటి ధాత్రి :       కల్వకుర్తి మండలంలోని కుర్మిద్ద తండా గ్రామంలో శనివారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లని పంపిణీశారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు హనుమంత్ నాయక్,రాము నాయక్, లక్ష్మణ్ నాయక్, పులియ నాయక్, సేవ్య నాయక్, శక్రు నాయక్, కమలమ్మ, శాంతి, సరోజా, శోభా,ఆశ వర్కర్లు,గ్రామ…

Read More
Abul Kalam

రాష్ట్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను విస్మరించారు.

రాష్ట్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను విస్మరించారు తెలంగాణ విద్యా క్యాలెండర్‌లో జాతీయ విద్యా దినోత్సవాన్ని మర్చిపోయారు, ప్రభుత్వం వెంటనే సమీక్షించాలి. జహీరాబాద్ నేటి ధాత్రి: 2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాల విద్యా శాఖ 1 నుండి 10 తరగతుల విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసింది. తెలంగాణ వ్యవస్థాపక దినోత్సవం, క్రీడా దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం, హిందీ దివస్, బాలల దినోత్సవం, జాతీయ గణిత దినోత్సవం, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, జాతీయ సైన్స్ దినోత్సవం వంటి అనేక…

Read More
MLA Manik Rao

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు.

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు జహీరాబాద్ నేటి ధాత్రి:           ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారి సమక్షంలో మాజి జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు యాకూబ్ గారి ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణం అల్లీపూర్ లోని ఫయాజ్ నగర్ కాలనీకి చెందిన షేక్ ఇస్మాయిల్ మరియు వారి బృందం కాంగ్రెస్ పార్టీ లో నుండి బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాణిక్…

Read More
Accidents

దట్టంగా పెరిగిన చెట్ల పొదలు ప్రమాదలకు నిలయంగా మారిన.

దట్టంగా పెరిగిన చెట్ల పొదలు, ప్రమాదలకు నిలయంగా మారిన రహదారులు… రోడ్డును కమ్మేసిన ముళ్లచెట్లు పట్టించుకోని అధికారులు… దట్టమైన పొదలు తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు… నేటి ధాత్రి -గార్ల :-       మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, చిన్నకిష్టపురం గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నకిష్టపురం నుండి సత్యనారాయణపురం రహదారి ఇరుపక్కల ఎపుగా దట్టంగా పెరిగిన చెట్ల పొదలు ప్రమాదలకు నిలయంగా మారాయి. ఎదురేదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం…

Read More
MLAs Koninti Manik Rao

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన.

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన జహీరాబాద్ నేటి ధాత్రి:       శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ జహీరాబాద్ మండల, వివిధ గ్రామాలకు చెందిన 6 మంది లబ్ధిదారులకు గాను ₹1,46,000 విలువ గల చెక్కులను పాక్స్ చైర్మన్ మచ్చెందర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ , పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి,మాజి సర్పంచ్ జగదీష్ గ్రామ పార్టీ అధ్యక్షులు సత్వర్ సయీద్ ,అల్గోల్ చంద్రకాంత్ రెడ్డి,…

Read More
Congress

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసిడింగ్ కాఫీలను అందజేత.

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసిడింగ్ కాఫీలను అందజేత. నర్సంపేట,నేటిధాత్రి:       రాష్ట్ర ప్రభుత్వం నేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పట్ల నర్సంపేట మండలం రాజేశ్వరరావుపల్లి గ్రామంలో పంచాయితీ కార్యదర్శి ఎండి రజియా స్థానిక కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బొజ్జ కృష్ణంరాజు తో కలిసి ప్రోసిడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు.బొజ్జ కృష్ణంరాజు మాట్లాడుతూ శాసనసభ్యులు మాధవరెడ్డి ఆదేశాల మేరకు లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రోసడింగ్ పత్రాలను అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ నాయకులు…

Read More
error: Content is protected !!