
విద్వేషకర పోస్టులు పెడితే చర్యలు తప్పవు..
విద్వేషకర పోస్టులు పెడితే చర్యలు తప్పవు.. సోషల్ మీడియాను చెడుకు ఉపయోగించొద్దు.. వాట్సాప్, ఇన్ స్టాలో వచ్చే పుకార్లను నమ్మొద్దు.. నిబంధనలకు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు… యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలి.. రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్.. రామాయంపేట ఏప్రిల్ 15 నేటి ధాత్రి (మెదక్) ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫోటోలు మార్పించేస్తూ ప్రజల మనోభా వాలు దెబ్బతీసే…