గ్రావిడ్ హోమ్ హాస్పిటల్లో గ్రాండ్ ట్రీట్మెంట్
“గ్రావిడ్ హోమ్” హాస్పిటల్లో గైనకాలజి సేవలు అద్భుతం.. నేటిధాత్రి, హనుమకొండ హనుమకొండ నగరంలో నూతనంగా ఈ మధ్య కాలంలో ఓపెనింగ్ అయిన గ్రావిడ్ హోమ్ హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ సేవలు అందించే విధానం అత్యాధునిక పద్ధతిలో ఉంది. అత్యాధునిక సదుపాయాలు కలిగి, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో 24గంటలు వైద్య చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్లో ఉన్నాం అనే ఫీలింగ్ రానే రాదు. హోమ్లీ ట్రీట్మెంట్ అనే అర్థం వస్తుంది. హాస్పిటల్ లోని యువ డాక్టర్ల పనితీరు అద్భుతం అనే…