Welfare Girls' School

సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్.

సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కాలేజీని మంగళవారం రోజున మండల స్పెషల్ ఆఫీసర్ డిసిఒ పరిశీలించారు, అనంతరం పాఠశాల కళాశాలలోని రికార్డులను వంట గదిని డైనింగ్ హాలును స్టోర్ రూమ్ను ప్లేగ్రౌండ్ పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అభినందించారు అలాగే విద్యార్థుల యొక్క విద్య నైపుణ్యాలను పరిశీలించి వారితో మాట్లాడడం జరిగింది…

Read More
10th grade students

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందజేసిన వర్ధిని ఫౌండేషన్.

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందజేసిన వర్ధిని ఫౌండేషన్ చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి: ఈనెల జరగబోయే పదవ తరగతి పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని వర్ధిని ఫౌండేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా వర్థిని ఫౌండేషన్ వారి సహకారంతో చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు జరగబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ప్యాడ్ కిట్టును స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇల్లందుల విజయ్ ఆధ్వర్యంలో పంపిణీ…

Read More
SERT team

ప్రభుత్వ స్కూలు పరిశీలించి రికార్డులను తనిఖీ చేసిన.!

ప్రభుత్వ స్కూలు పరిశీలించి రికార్డులను తనిఖీ చేసిన ఎస్ ఇ ఆర్ టి బృందం.. చిట్యాల నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ చిట్యాల పాఠశాలలో మంగళవారం రోజున ఎస్ సి ఇ ఆర్ టి పరిశీలకు లు శ్రీ రాంబాబు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి కె లక్ష్మణ్ పలు రికార్డులు పరిశీలించారు. ఫార్మేటివ్ అసెస్మెంట్,సమ్మెటివ్ అసెస్మెంట్, టీచర్ డైరీలు, విద్యార్థుల పర్ఫామెన్స్ కు సంబంధించి ఎల్ఐ పి…

Read More
Osmania University,

మేధావులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనగా.!

మేధావులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనగా పై నిర్బంధాలు విధించడం సిగ్గుచేటు వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:   వీణవంక మండల కేంద్రంలో టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి అప్పని హరీష్ వర్మ మాట్లాడుతూ, గత100 సంవత్సరాల చరిత్ర ఉన్న యూనివర్సిటీలో నిరసనలకు నిర్బంధం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు మల్కి,తెలంగాణ సామాజిక ఉద్యమాలకు, ప్రజల తరఫున మాట్లాడే గొంతుకలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని అన్నారు అలాంటి వారి స్వేచ్ఛ హరించే విధంగా ఉన్న సర్కులర్ను రద్దు చేయాలని డిమాండ్…

Read More
Farewell

పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం.

పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి విజయాలు సాధించాలి… ప్రధానోపాధ్యాయులు బద్రి నారాయణ మహబూబాబాద్/ నేటి ధాత్రి: మండలంలోని మాధవాపురం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంకా బద్రి నారాయణ మాట్లాడుతూ ,”విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ ను అలవర్చుకోవాలని, తమ భవిష్యత్తు తమ నడవడికపై ఆధారపడి ఉందని, మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి అనుగుణంగా సరైన ప్రణాళికతో…

Read More
Education Minister

బిఆర్ ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టులు.

బిఆర్ ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టులు విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలి శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం మాందారిపేట గ్రామానికి చెందిన బిఆర్ ఎస్వి నేతను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.బిఆర్ ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీ ముట్టడిలో భాగంగా కేయూ బిఆర్ ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ముందస్తుగా అరెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం కాలములో ఆరుసార్లు బిఆర్ ఎస్విరాష్ట్ర…

Read More
Shishu Mandir

శిశు మందిర్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల.!

శిశు మందిర్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.2011-12 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయంగా ఒక్కచోట సమ్మేళనమయ్యారు.గత 12 ఏళ్ల క్రితం అందరూ ఒకే చోట చదువుకొని వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఉద్వేగ భరితంగా ఉత్సాహంతో కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారి వారి కుటుంబ పరిస్థితులు,స్థిరపడిన…

Read More
Awareness seminar on laws in government schools...

ప్రభుత్వ పాఠశాలలో చట్టాలపై అవగాహన సదస్సు…

ప్రభుత్వ పాఠశాలలో చట్టాలపై అవగాహన సదస్సు… ●సీనియర్ సివిల్ జడ్జి సూరి కృష్ణ, జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం ప్రభుత్వ పాఠశాలలో చట్టాలపై అవగాహన సదస్సు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలో గల జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో, కస్తూర్భా బాలికల విద్యాలయంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సూరి…

Read More
Program

అర్హత లేని సంస్థలకు సెల్ప్ డిఫెన్స్ ప్రోగ్రాం కేటాయింపులు.

*అర్హత లేని సంస్థలకు సెల్ప్ డిఫెన్స్ ప్రోగ్రాం కేటాయింపులు.. *నిబంధనలకు విరుద్ధంగా రూపేస్ ఏజెన్సీకి ప్రభుత్వం పాఠశాలల ట్రైనింగ్ ప్రోగ్రామ్.. *వెంటనే సంస్థను రూపేస్ ఏజెన్సీ ని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఓబిసి విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకట్ యాదవ్ డిమాండ్. చిత్తూరు(నేటి ధాత్రి) మార్చి 16: జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థినీలకు స్వీయ రక్షణ (సెల్ఫ్ డిపెన్స్) కార్యక్రమానికి సంబంధించి నిబంధనలు పాటించకుండా రూపేస్ ఏజెన్సీకి శిక్షణ ఇచ్చే వర్క్ ఆర్డర్లను జిల్లా…

Read More
Student

రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన ప్రగతి విద్యార్థి.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన ప్రగతి విద్యార్థి రాయికల్ నేటి ధాత్రి. . మార్చి 15.జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శుక్రవారం రోజు నిర్వహించబడిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలకు చెందిన పస్తం విష్ణు 100 మీటర్ల పరుగు పందెంలో అద్భుత ప్రతిభను కనబరిచి,ఈనెల 23న హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా విష్ణును పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్, కరస్పాండెంట్ జయశ్రీ, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్…

Read More
School

రేజింతల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు.

రేజింతల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు .సఫీయ సుల్తానా ఆధ్వర్యంలో నో బ్యాగ్‌ డే ఘనంగా నిర్వహించారు.. జహీరాబాద్. నేటి ధాత్రి: న్యాల్ కల్ మండలంలోని ప్రాథమిక పాఠశాల రేజింతల్ లో నో బ్యాగ్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో విద్యాశాఖ జిల్లా అధికారులు సి ఎం ఒ – వెంకటేశం ఏ ఎం ఒ – అనురాధ జి సి డి ఒ – సుప్రియ జిల్లా సైన్స్ అధికారి సిధారెడ్డి ఏం ఈ ఒ…

Read More
IAS

హోలీ పండుగ శుభాకాంక్షలు.

హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఐటీడీఏ పీవో బి రాహుల్ ఐఏఎస్ భద్రాచలం నేటి దాత్రి,: ఏజెన్సీ ఏరియా పరిధిలో వివిధ కార్యాలయాలలో పనిచేయుచున్న ఉద్యోగులు, ఆశ్రమ, గురుకుల పాఠశాల, కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం చతుర్దశి నాడు కాముని దహనం జరిపి, మరుసటి రోజు…

Read More
Class 10 exams begin on the 21st of this month

ఈనెల 21న 10వ తరగతి పరీక్షలు ప్రారంభం..

ఈనెల 21న 10వ తరగతి పరీక్షలు ప్రారంభం విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలి జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత సంవత్సరంలో పదో తరగతిలో వచ్చిన ఫలితాలు కంటే మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా జిల్లాలో ఉన్న విద్యా సంబంధిత అధికారులు ఉపాధ్యాయులు అందరము కృషి చేస్తున్నాము. ఈనెల 21వ తేదీ నుండి పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్న తరుణంలో విద్యార్థులు…

Read More
Holi

శార్వాణి విద్యానికేతన్ పాఠశాల లో ఘనంగా హోలీ సంబరాలు.

శార్వాణి విద్యానికేతన్ పాఠశాల లో ఘనంగా ముందస్తు హోలీ సంబరాలు ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం శార్వాణి విద్యానికేతన్ పాఠశాల లో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ సంబురాలు జరుపుకున్నారు శార్వాణి విద్యానికేతన్ పాఠశాల కరస్పాడెంట్ దాయకపు శ్రీనివాస్ మాట్లాడుతూ హోలీ సంబురాలు ఎంత ఆనందంగా సంతోషంగా జరుపుకుంటున్నారో విద్యార్థుల జీవితాలు సంతోష కరమైన రంగులమయం…

Read More
Educational

బిట్స్ లో ఘనంగా హెూలీ సంబరాలు.!

బిట్స్ లో ఘనంగా హెూలీ సంబరాలు. నర్సంపేట టౌన్, నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలోని బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన బిట్స్ స్కూల్లో మరియు అక్షర ధ స్కూల్లో తేదీ గురువారం ముందస్తు హెూలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన రంగులతో ఆరోగ్యపరమైన పద్ధతిలో ఆనందంగా హెూలీ పండుగను జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగులు చల్లుకొని ఆనంద డోలికల్లో తెలియాడారు. ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల…

Read More
Education

బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి.

బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి. తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత. చిట్యాల, నేటిధాత్రి : చిట్యాల ఏబీవీపీ చిట్యాల శాఖ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ కి ఏబీవీపీ నగర కార్యదర్శి బుర్ర అభిజ్ఞ గౌడ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజ్ కుమర్ మాట్లాడుతూబడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి.. పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను…

Read More
School

మొజార్ల ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం.

మొజార్ల ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం వనపర్తి నెటిదాత్రి: పెద్ద మందడి మండలం మోజర్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు విద్యార్థులే ఉపాధ్యాయులుగా వారి తోటి విద్యార్థులకు చదువు చెప్పారు . డి ఈ ఓ గా సాయి చరణ్ ఎం ఈ ఓ గా మనోజ్ హెడ్మాస్టర్ గా వైష్ణవి, 7 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు గా వ్యవహరిం చారు ఈ కార్యక్రమం లో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్ పాఠశాల…

Read More
Student

విద్యార్థుల క్షేత్ర పర్యటన.!

విద్యార్థుల క్షేత్ర పర్యటన క్షేత్ర పర్యటన ద్వారా ప్రత్యక్ష అనుభవంతో విజ్ఞానం కేసముద్రం/ మహబూబాబాద్: నేటి దాత్రి మండలంలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్ విద్యార్థులు బుధవారం క్షేత్ర పర్యటనలో భాగంగా మల్యాల లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారని పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు. పాఠశాలకు చెందిన 8 , 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులను క్షేత్ర ప్రదర్శనకు తీసుకువెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా యాకాంతం గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలో ఉన్న…

Read More
Distribution

పరీక్ష ఫ్యాడ్లు పెన్నుల పంపిణీ.

పరీక్ష ఫ్యాడ్లు పెన్నుల పంపిణీ – గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా సిరిసిల్ల(నేటి ధాత్రి): సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫ్యాడులను పెన్నులను పంపిణీ చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న…

Read More
Graduation Day

విద్యాలయంలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు.

మంజీర విద్యాలయంలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు.. రామయంపేట మార్చి 12 నేటి ధాత్రి (మెదక్) మంజీరా విద్యాలయంలో నేడు యూకేజీ విద్యార్థులకు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది .విద్యార్థులు ప్రీ ప్రైమరీ ముగించుకొని ప్రైమరీ స్థాయిలోకి వెళ్లడం సందర్భంగా ఈ గ్రాడ్యువేషన్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనంలోనే ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం నేటితరం విద్యార్థుల యొక్క అదృష్టంగా భావించడం జరిగింది. వాసవి మాట్లాడుతూ…

Read More
error: Content is protected !!