
శివుడికి అభిషేకం చేయాల్సిన సరైన విధానం
శివుడికి అభిషేకం చేయాల్సిన సరైన విధానం ప్రతి ఏటా హిందువులు మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు. ఆరోజు రాత్రంతా జాగారం చేసి శివధ్యానంలో నిమగ్నం కావడం వల్ల ఆ పరమశివుడు మనతోనే వున్నాడన్న భావనకు లోనవుతాం. ఆదియోగి అయిన శివుడి తలపై వున్న నెలవంక ద్వారా జ్ఞాన ప్రసరణ ప్రవాహరూపంలో ప్రసరిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది ఫిబ్రవరి 26న మహాశివ రాత్రి పర్వదినం. 27వ తేదీ తెలతెలవారుతుండగానే భక్తులు శివాలయాలకు వెళ్లి శివుడికి అభిషే కాన్ని…