
ఆన్లైన్ సైబర్ నేరాల నిందితుడు అరెస్ట్.
ఆన్లైన్ సైబర్ నేరాల నిందితుడు అరెస్ట్ సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి) సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆన్లైన్ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ప్రధాన నిందుతుడు దాసరి మురళి వ్యక్తిని జిల్లా పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేయడం జరిగినది. ఈ ప్రకటనలో జిల్లా ఎస్పీ మహేష్. బి. గితే మాట్లాడుతూ గత కొద్దికాలం నుండి మహారాష్ట్ర భివండి కి చెందిన దాసరి మురళి అనే వ్యక్తి దేశవ్యాప్తంగా NCRP…